Chief selector MSK Prasad has confirmed that Rishabh Pant, Ajinkya Rahane and Vijay Shankar are all in selectors plans for the upcoming 2019 World Cup.
#WorldCup2019
#RishabhPant
#VijayShankar
#AjinkyaRahane
#MSKPrasad
#MSDhoni
#cricket
#teamindia

మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌కు భారత క్రికెట్ జట్టు తమ కసరత్తులు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా యువ ఆటగాళ్లను సెలక్టర్లు పరీక్షిస్తున్నారు. ఇందుకోసం న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించింది.